వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ వార్డు సభ్యుడు అసిఫ్ హబీబ్... తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం కరీంనగర్ జిల్లా కో-ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు.
ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. వార్డు మెంబర్ల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం సమన్వయంతో కృషి చేస్తానని అసిఫ్ హబీబ్ తెలిపారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

