వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు పార్టీ ముఖ్య నేతలతో తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.
కాంగ్రెస్ నేతల ఫాంహౌస్ పర్యటనలు, ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ అనర్హత అంశంపై ప్రధానంగా చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయగా, పిటిషన్ విచారణకు అనుమతి లభించింది.
Comments
Loading comments...

