Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా: ఎమ్మెల్యే

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 12:50 PM జోగులాంబ గద్వాల్ General
తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా: ఎమ్మెల్యే - Udayam
గద్వాల బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించారు. అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ త్యాగాలు, పోరాటాలకు నిలయమని, నిజాం పాలనకు వ్యతిరేక పోరాటంలో గద్వాల నాయకులు కీలకంగా పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...