వార్తలకు తిరిగి వెళ్లండి

తెల్ల ముత్యాలు వట్టివేరు కురువేరుతో స్వామివారికి వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పండితులు వేదమంత్రాలు పఠిస్తూ ప్రత్యేక అభిషేక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. వివిధ సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Comments
Loading comments...

