వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు

సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. మాజీ సీఎస్ రామకృష్ణారావు నుంచి ఆయన పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజుకు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేందుకు ఆయన సిద్ధమయ్యారు.
Comments
Loading comments...