Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధనిక రాష్ట్రాల జాబితాలో తెలంగాణ

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 07, 2026 11:30 AM జాతీయంGeneral
ధనిక రాష్ట్రాల జాబితాలో తెలంగాణ - Udayam
భారతదేశం దిగువ మధ్యాదాయ దేశమైనప్పటికీ, తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలు ఎగువ మధ్యాదాయ స్థాయిని దాటాయని ప్రపంచబ్యాంకు తెలిపింది. తెలంగాణ తలసరి ఆదాయం 5,407 డాలర్లుగా నమోదైంది. ఢిల్లీ, కర్ణాటక ఈ జాబితాలో ముందంజలో ఉండగా, బిహార్‌ అట్టడుగున నిలిచింది. యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి నేపాల్ కంటే వెనుకబడి ఉందని పేర్కొంది.

Comments

G
Loading comments...