వార్తలకు తిరిగి వెళ్లండి
జులై 17న మోదీ చేతుల మీదుగా హైడ్రోజన్ రైలు

Photo Gallery
పర్యావరణహిత రవాణా కోసం పీఎం మోదీ జులై 17న దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్నారు. చెన్నై ఐసీఎఫ్‌లో రూ.89 కోట్లతో దీనిని రూపొందించారు.
ఈ రైలు హర్యానాలోని జింద్ - సోనిపట్ మధ్య 90 కి.మీ నడవనుంది. సాధారణ డీజిల్ రైలుతో పోలిస్తే ప్రయాణ సమయాన్ని రెండు గంటల నుండి గంటకు తగ్గిస్తుంది.
Comments
Loading comments...