Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాఫిక్‌ రద్దీపై సాంకేతిక అధ్యయనం

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 09, 2026 9:08 AM హైదరాబాద్General
ట్రాఫిక్‌ రద్దీపై సాంకేతిక అధ్యయనం - Udayam
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీకి కారణాలు, పరిష్కారాలను గుర్తించేందుకు సిమ్యులేషన్‌ విధానంలో అధ్యయనం చేయాలని హెచ్‌ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. తొలుత కేబీఆర్‌ పార్కు, జీవీకే, నానల్‌నగర్‌ కారిడార్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాలను పరిశీలించనున్నారు. రోడ్ల వెడల్పు, వాహనాల సంఖ్య, సిగ్నల్‌ సమయాల డేటాను కంప్యూటర్‌ నమూనాలో విశ్లేషిస్తారు.

Comments

G
Loading comments...