Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐమెక్‌కు ట్రంప్‌ బలమైన మద్దతు

Follow Udayam on Google
Sai Nath Sep 23, 2026 12:04 PM అంతర్జాతీయంGeneral
ఐమెక్‌కు ట్రంప్‌ బలమైన మద్దతు - Udayam
భారత్‌-మధ్యప్రాచ్య-ఐరోపా ఆర్థిక కారిడార్‌ (ఐమెక్‌)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బలమైన మద్దతు తెలిపారు.రాస సర్వసభ్య సమావేశం సందర్భంగా జీసీసీ, అరబ్‌ దేశాల నేతలతో భేటీలో.. మధ్యప్రాచ్య ఇంధన మౌలిక వసతులను ఇరాన్‌ నియంత్రణలోని మార్గాలకు దూరంగా తరలించాల్సిన అవసరం ఉందన్నారు. 2023లో దిల్లీ జీ20 సదస్సులో ఐమెక్‌ను ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...