వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగల సీజన్ నేపథ్యంలో మహారాష్ట్రలో ఎఫ్‌డీఏ తనిఖీల్లో రూ.30.82 లక్షల విలువైన కల్తీ, నాసిరకం ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఐదు డివిజన్లలో 18 సంస్థలపై చర్యలు తీసుకున్నారు.
ముంబైలో రూ.15.15 లక్షల నకిలీ నెయ్యి, నూనె, చంద్రపూర్‌లో 3,310 కిలోల టీ పొడిని సీజ్ చేశారు. ఐదు సంస్థల లైసెన్సులు సస్పెండ్ చేశారు.
Comments
Loading comments...

