Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీపై అమెరికా వైఖరితో ఉద్రిక్తత

Follow Udayam on Google
Sai Nath Sep 23, 2026 11:56 AM అంతర్జాతీయంGeneral
సౌదీపై అమెరికా వైఖరితో ఉద్రిక్తత - Udayam
హూతీలపై సైనిక చర్యకు అమెరికా వెనుకాడటంతో సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అసంతృప్తిగా ఉన్నారని అమెరికా మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి కారెన్‌ గిబ్సన్‌ తెలిపారు. ఈ పరిణామం ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. సౌదీ అభ్యర్థన మేరకు బ్రిటన్‌ రక్షణాత్మక ఎయిర్‌-టు-ఎయిర్‌ రీఫ్యూయలింగ్‌ సాయం అందించేందుకు అంగీకరించింది. మరోవైపు హూతీలతో అమెరికా చర్చలు జరుపుతోంది.

Comments

G
Loading comments...