వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రెంట్ ముడిచమురు ధర కంటే డీజిల్, పెట్రోల్, జెట్ ఇంధన ధరలను మార్కెట్లు గమనించాలని గ్లోబల్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్ ఎకనామిస్ట్ విలియం లీ సూచించారు. ముడిచమురు-శుద్ధి ఉత్పత్తుల ధరల మధ్య వ్యత్యాసం కీలకమన్నారు.
అమెరికా డీజిల్ ఎగుమతులను పరిమితం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగే అవకాశముందని తెలిపారు.
Comments
Loading comments...

