Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ జెండాను తలకిందులుగా పట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్‌

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 15, 2026 9:50 PM శ్రీకాకుళంGeneral
జాతీయ జెండాను తలకిందులుగా పట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్‌ - Udayam
శ్రీకాకుళంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలో టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్‌ జాతీయ జెండాను తలకిందులుగా పట్టుకున్న ఘటన చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు నడుపుతున్న బైక్‌పై వెనుక కూర్చున్న గొండు శంకర్‌ జెండాతో ర్యాలీలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Comments

G
Loading comments...