వార్తలకు తిరిగి వెళ్లండి

మద్నూర్ మండలం తడి హిప్పర్గాలో గురువారం పేరెంట్-టీచర్ సమావేశం నిర్వహించారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని ప్రధానోపాధ్యాయుడు మల్హరి సూచించారు.
విద్యార్థులకు ప్రభుత్వం షూస్, ఐడీ కార్డులు, వర్క్‌బుక్స్ అందిస్తోందని వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు, విలాస్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

