Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ ప్రయాణికులకు తమిళనాడు సీఎం అదిరిపోయే గిఫ్ట్

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jun 30, 2026 5:09 PM జాతీయంGeneral
ఆర్టీసీ ప్రయాణికులకు తమిళనాడు సీఎం అదిరిపోయే గిఫ్ట్ - Udayam
ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు తమిళనాడు ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రవాణా శాఖ కేవలం ఎయిర్ కండిషన్డ్ (AC) బస్సులను మాత్రమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి విజయ్ ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి బస్సు నెట్‌వర్క్‌ను అనుసంధానించాలని సీఎం స్పష్టం చేసినట్లు రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్తీబన్ వెల్లడించారు. సామాన్యుడికి కూడా విలాసవంతమైన ప్రయాణాన్ని అందించడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం.

Comments

G
Loading comments...