Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రి యువకుడికి కాంస్య పతకం

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 11:48 AM అమరావతిGeneral
తాడిపత్రి యువకుడికి కాంస్య పతకం - Udayam
130 కేజీల బరువుతో హేళనకు గురైన తాడిపత్రి యువకుడు అమరేశ్వర్‌ పట్టుదలతో తనను తాను మార్చుకున్నాడు. ఆహార నియంత్రణతో పాటు రోజూ జిమ్‌లో కసరత్తు చేసి అధిక బరువును తగ్గించుకున్నాడు. కఠోర సాధనతో ప్రతిష్ఠాత్మక ఫిట్‌నెస్‌ పోటీలో కాంస్య పతకం సాధించాడు. స్నేహితుడి సూచనతో జిమ్‌లో చేరి ఉదయం, సాయంత్రం సాధన చేసినట్లు అమరేశ్వర్‌ తెలిపాడు.

Comments

G
Loading comments...