వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ తార్నాకలోని ఐఐసీటీ శాస్త్రవేత్తలు యాంటీబయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాపై విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. డాక్టర్ హరిదాస్ నేతృత్వంలోని బృందం పరిశోధన కొనసాగిస్తోంది.
మందులకు నిరోధకత కలిగిన బ్యాక్టీరియా తన రూపాన్ని ఎలా మార్చుకుంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

