Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూర్‌లో ముగిసిన బీసీ రాజ్యాధికార యాత్ర 9వ రోజు మల్లన్న కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
C. Rakesh Sep 25, 2026 7:36 PM రాజన్న సిరిసిల్లGeneral
తాండూర్‌లో ముగిసిన బీసీ రాజ్యాధికార యాత్ర 9వ రోజు మల్లన్న కీలక వ్యాఖ్యలు - Udayam
తాండూర్‌లో బీసీ రాజ్యాధికార యాత్ర 9వ రోజు ముగిసింది. దారూర్ నుంచి మంబాపూర్ ఖందేనేవెల్లి మీదుగా తాండూర్ వరకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న యాత్ర చేపట్టారు ప్రజలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఖందేనేవెల్లి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు తాండూర్ కార్నర్ మీటింగ్‌లో బీసీలకు ప్రాతినిధ్యం భూములు విద్య అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ముస్లిం మహిళలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పారు

Comments

G
Loading comments...