వార్తలకు తిరిగి వెళ్లండి

రాయపర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి తరగతి గదుల్లోకి ప్రవేశించారు. సామగ్రిని చిందరవందర చేసి, చార్టులు, విద్యా సామగ్రిని చించేశారు. కాల్చిన కాగితాలు, బూడిద, సిగరెట్ పీకలు కనిపించాయి.
ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

