Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటిని వృథా చేస్తున్న వారిపై చర్యలు

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 20, 2026 9:51 AM హైదరాబాద్General
తాగునీటిని వృథా చేస్తున్న వారిపై చర్యలు - Udayam
హైదరాబాద్‌లో పరిశుభ్రమైన తాగునీటిని వృథా చేస్తున్న వారిపై జలమండలి అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్‌లో ఫ్లోరింగ్ శుభ్రం చేయడానికి మంచి నీటిని ఉపయోగించిన ఓ వ్యక్తికి అధికారులు జరిమానా విధించారు. తాగునీటిని ఎవరు దుర్వినియోగం చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నీటి పొదుపుపై ప్రజలు బాధ్యతగా ఉండాలని కోరారు.

Comments

G
Loading comments...