వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్‌లో తాగునీటి వృథాపై జలమండలి కఠిన చర్యలకు సిద్ధమైంది. అవగాహన, హెచ్చరికలు ఇచ్చినా మార్పు రాకపోవడంతో జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపింది. సోమవారం జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో తాగునీటిని వృథా చేస్తున్న ఐదుగురిని గుర్తించి జరిమానాలు విధించారు.
ఫ్లోర్లు, వాహనాలు తాగునీటితో కడగడం, నల్లాలు తెరిచి ఉంచడం, ట్యాంకులు పొంగిపోతున్నా పట్టించుకోకపోవడం వంటివి నిబంధనల ఉల్లంఘనగా పేర్కొంది
Comments
Loading comments...

