వార్తలకు తిరిగి వెళ్లండి

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఐడీఓసీలో తాగునీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, గ్రామీణ నీటి సరఫరా శాఖ సిబ్బందితో పరిస్థితిని సమీక్షించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, డీఆర్‌డీఓ, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈలు పాల్గొన్నారు. జిల్లాలో తాగునీటి సరఫరా అంశాలపై అధికారులతో చర్చించారు.
Comments
Loading comments...

