వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు తాగునీటి కొరత తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. గురువారం ఐడీఓసీలో మంచినీరు, జలసిరి, ఫామ్ పాండ్స్, పర్క్యూలేషన్ ట్యాంకులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో నిరంతరాయంగా తాగునీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

