Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిగూడెంలో తిరగబడిన భారీ క్రేన్

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 12:11 PM పశ్చిమగోదావరి General
తాడేపల్లిగూడెంలో తిరగబడిన భారీ క్రేన్ - Udayam
తాడేపల్లిగూడెం పట్టణంలోని పోలీస్ ఐలాండ్ సెంటర్ వద్ద గురువారం ఉదయం ట్రాక్టర్‌పై తరలిస్తున్న భారీ క్రేన్ అదుపుతప్పి తిరగబడింది. గణపవరం నుంచి అనంతపల్లి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మరో క్రేన్ సాయంతో దానిని ట్రాక్టర్‌పైకి చేర్చి అక్కడి నుంచి తరలించారు.

Comments

G
Loading comments...