వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిగూడెం మండలంలో వరి చేలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గతంలో అర్నాబ్, తాజాగా మురసు తుఫాన్ల ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటలు నీట మునగడంతో వాటిని తిరిగి నిలబెట్టే పరిస్థితి కనిపించడం లేదు.
కడియద్ద, కొమ్ముగూడెం వద్ద చెరువులు ఉప్పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. రైతులతో పాటు కౌలు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Loading comments...

