వార్తలకు తిరిగి వెళ్లండి
టీ20 వరల్డ్‌కప్: స్కాట్లాండ్‌పై న్యూజిలాండ్ విజయం
రేఖ దేవి Jun 23, 2026 1:14 PM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌పై విజయం సాధించింది. 132 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ ఒక దశలో 26/3తో కష్టాల్లో పడినప్పటికీ, ఇజా షార్ప్ (62), బ్రూక్ హల్లిడే (41 నాటౌట్) అద్భుత భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు.
ఈ విజయంతో న్యూజిలాండ్ 4 పాయింట్లతో గ్రూప్-బిలో మూడో స్థానానికి చేరుకుంది. అద్భుతమైన బ్యాటింగ్‌తో కీలక భాగస్వామ్యం నమోదు చేసిన షార్ప్, హల్లిడే కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
Comments
Loading comments...