Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యుఎస్‌ ఓపెన్‌ నుంచి స్వైటెక్‌ ఔట్

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 9:44 AM జాతీయంక్రీడలు
యుఎస్‌ ఓపెన్‌ నుంచి స్వైటెక్‌ ఔట్ - Udayam
యుఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్‌ ఇగా స్వైటెక్‌ ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. క్విన్‌వెన్‌ జెంగ్‌ 7-5, 6-3తో ఆమెను ఓడించి క్వార్టర్స్‌ చేరింది. మిరా ఆండ్రీవా 5-7, 6-4, 6-3తో పొటపోవాను, జెసికా పెగులా 6-3, 6-4తో క్రిస్టియాను ఓడించారు.

Comments

G
Loading comments...