వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం విరూపాక్షపురం పోలింగ్ కేంద్రంలో ఓటు వేసే స్వస్తిక్ గుర్తు విరిగిపోయింది. దీంతో అధికారులు పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఎన్నికల సిబ్బంది విరిగిన స్వస్తిక్ గుర్తును బాగు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
Comments
Loading comments...

