Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వీపర్లను రెగ్యులరైజ్ చేసేదాకా పోరాటం

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 4:59 PM వనపర్తిGeneral
స్వీపర్లను రెగ్యులరైజ్ చేసేదాకా పోరాటం - Udayam
ప్రభుత్వ పాఠశాలల స్వీపర్ల ఉద్యోగాలను క్రమబద్ధీకరించే వరకు పోరాడాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోష పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతూ, స్వీపర్లు నెలకు కేవలం రూ.5,200 వేతనంతో పనిచేస్తున్నారని, రోజుకు రూ.200 కూడా రావడం లేదని తెలిపారు. స్వల్ప వేతనాలను కూడా ఐదారు నెలలకు ఒకసారి చెల్లిస్తున్నారని పేర్కొంటూ, ప్రతి నెల 5వ తేదీలోగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...