Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వీడన్‌ పార్లమెంట్‌కు మహారాష్ట్ర మూలాలున్న నీల విఖే పాటిల్

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 9:22 AM అంతర్జాతీయంGeneral
స్వీడన్‌ పార్లమెంట్‌కు మహారాష్ట్ర మూలాలున్న నీల విఖే పాటిల్ - Udayam
మహారాష్ట్ర మూలాలున్న నీల విఖే పాటిల్‌ (41) స్వీడన్‌ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. స్వీడన్‌లో జన్మించిన ఆమె చిన్నతనాన్ని మహారాష్ట్రలోనే గడిపారు. ఆమె తండ్రి అశోక్‌ విఖే పాటిల్‌ విద్యావేత్త కాగా, తాత బాలాసాహెబ్‌ విఖే పాటిల్‌ కేంద్ర మాజీ మంత్రి. బాబాయి రాధాకృష్ణ విఖే పాటిల్‌ మహారాష్ట్ర మంత్రిగా ఉన్నారు. తన తాత గర్వపడేలా పనిచేస్తానని నీల తెలిపారు.

Comments

G
Loading comments...