వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు మండలంలో జరుగుతున్న MPTC, ZPTC ఎన్నికల్లో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా గురువారం తన స్వగ్రామం పెదశంకర్లపూడిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు.
అనంతరం పోలింగ్ కేంద్రంలోని ఏర్పాట్లను పరిశీలించి, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

