వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం పట్టణాన్ని పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్య ఉందని, చాలీచాలని నీళ్లతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారానికి ఒక్కసారి మాత్రమే వీధి కుళాయిలలో నీరు వస్తుందని అది కూడా బురద రంగులో ఉంటోందన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా స్వచ్ఛమైన తాగునీరు అందట్లేదని వాపోతున్నారు.
Comments
Loading comments...

