Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య ‘సీన్’ టీజర్ రిలీజ్

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 8:57 PM జాతీయంవినోదం
సూర్య ‘సీన్’ టీజర్ రిలీజ్ - Udayam
కోలీవుడ్ స్టార్ సూర్య కొత్త సినిమా ‘సీన్’ తెలుగు టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. నజ్రియా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జ్యోతిక, సూర్య నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 6న సినిమాను విడుదల చేయనున్నారు.

Comments

G
Loading comments...