Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూళ్లూరుపేట, తడలో పోలింగ్ కొనసాగింపు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 12:52 PM తిరుపతిGeneral
సూళ్లూరుపేట, తడలో పోలింగ్ కొనసాగింపు - Udayam
సూళ్లూరుపేట, తడ మండలాల్లో గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు సూళ్లూరుపేటలో 15.20 శాతం, తడలో 14 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రెండు మండలాల్లోనూ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి నెలకొంది.

Comments

G
Loading comments...