Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూళ్లూరుపేట అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 4:55 PM తిరుపతిGeneral
సూళ్లూరుపేట అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు - Udayam
సూళ్లూరుపేట పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి HAM ద్వారా పురపాలక సంఘానికి రూ.20 కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.8,440 కోట్ల అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు మంగళవారం ఉదయం 10.30 గంటలకు కుప్పం నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా సూళ్లూరుపేటలోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో వర్చువల్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...