Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూడాన్‌లో గని ప్రమాదం.. 11 మంది మృతి

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 10:02 AM అంతర్జాతీయంGeneral
సూడాన్‌లో గని ప్రమాదం.. 11 మంది మృతి - Udayam
సూడాన్‌లోని రెడ్‌ సీ రాష్ట్రంలో బంగారు గని షాఫ్ట్‌ కూలి 11 మంది కార్మికులు మృతి చెందగా, మరో 30 మంది గాయపడ్డారు. ఆదివారం మారుమూల ఓని ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానించడంతో సహాయక బృందాలు గాలింపు చేపట్టాయి. ఇటీవల పశ్చిమ సూడాన్‌లో గని కూలి కనీసం 82 మంది మృతి చెందారు.

Comments

G
Loading comments...