వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ ఫైనల్‌లో అంపైర్ నితిన్ మీనన్ వైపు ఐస్ బ్యాగ్ విసిరిన ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్‌పై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. లెవల్-1 ఉల్లంఘన కింద మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతతో పాటు 2 డీమెరిట్ పాయింట్లు విధించింది.
దీంతో అతడి డీమెరిట్ పాయింట్లు 5కి చేరడంతో 2027 ఐపీఎల్ సీజన్‌లోని తొలి మ్యాచ్‌కు డేవిడ్ దూరం కానున్నాడు.
Comments
Loading comments...

