Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త ఎల్పీజీ కనెక్షన్లకు నో

Follow Udayam on Google
Sai Sep 07, 2026 4:52 PM జాతీయంGeneral
కొత్త ఎల్పీజీ కనెక్షన్లకు నో - Udayam
ఎల్పీజీ సరఫరా మెరుగుపడే వరకు కొత్త గ్యాస్‌ కనెక్షన్లను పునరుద్ధరించే అవకాశం లేదని పెట్రోలియం శాఖ అధికారి తెలిపారు. ప్రస్తుతం పునఃప్రారంభంపై స్పష్టత లేదని, ఉన్న వినియోగదారులకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభంతో మార్చిలో కొత్త కనెక్షన్లను కేంద్రం నిలిపివేసింది. సరఫరా సమస్యల నేపథ్యంలో పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (PNG) వినియోగాన్ని పెంచే ప్రయత్నాలు వేగమయ్యాయి.

Comments

G
Loading comments...