Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూరత్‌కు ‘భారీ’ ఊరట

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 09, 2026 3:57 PM జాతీయంGeneral
సూరత్‌కు ‘భారీ’ ఊరట - Udayam
భారీ వరదలతో అతలాకుతలమైన సూరత్ నగరాన్ని ఆదుకునేందుకు గుజరాత్ ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరావాసం కోసం రూ.500 కోట్ల ప్రత్యేక ఉపశమన ప్యాకేజీని ఇస్తున్నట్లు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వి వెల్లడించారు. వరద నష్టం నుంచి నగరం త్వరగా కోలుకునేందుకు ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...