వార్తలకు తిరిగి వెళ్లండి

బీహార్ భోజ్‌పూర్ జిల్లాలో జరిగిన భరత్ భూషణ్ తివారీ వివాదాస్పద ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
ఈ వ్యవహారాన్ని ముందుగా రిజిస్ట్రీ వద్దే ప్రస్తావించాలని లాయర్‌కు సూచించింది. బాధ్యులైన పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదుతో పాటు, మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించాలని కోరారు.
Comments
Loading comments...

