Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కశ్మీర్‌లో రాజ్ఞా దేవి ఆలయానికి పోటెత్తిన కాశ్మీరీ పండిట్లు

Follow Udayam on Google
Rajesh Jun 22, 2026 12:47 PM జాతీయంGeneral
కశ్మీర్‌లో రాజ్ఞా దేవి ఆలయానికి పోటెత్తిన కాశ్మీరీ పండిట్లు - Udayam
జమ్మూకశ్మీర్‌లోని గండర్‌బాల్ జిల్లా తులముల్లాలో వార్షిక ఖీర్ భవానీ మేళా వైభవంగా ప్రారంభమైంది. జ్యేష్ఠ అష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా తరలివచ్చిన వందలాది మంది కాశ్మీరీ పండిట్లు రాజ్ఞా దేవి ఆలయానికి పోటెత్తారు. భక్తులు చెప్పులు లేకుండా నడుస్తూ, గులాబీ రేకులతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవం కోసం ఆలయ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...