వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో 'ఆపరేషన్ టైగర్' విజయవంతమైందని సీఎం ఫడణవీస్ ప్రకటించారు. శివసేన సిద్ధాంతాలను కాపాడేందుకే కొందరు ఏక్‌నాథ్ శిందే నాయకత్వంలోకి వస్తున్నారని, ఉద్ధవ్ ఠాక్రే ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు.
చేపట్టిన ఆపరేషన్‌ను ఎప్పటికీ మధ్యలో వదిలిపెట్టబోమని డిప్యూటీ సీఎం శిందే స్పష్టం చేశారు. త్వరలోనే రాజకీయంగా మరిన్ని కీలక పరిణామాలు ఉంటాయని, బ్రేకింగ్ న్యూస్ వస్తుందని వారు సంకేతాలు ఇచ్చారు.
Comments
Loading comments...

