Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ కేంద్రంలో సూపర్‌వైజర్‌ ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 6:22 PM నారాయణపేటGeneral
అంగన్‌వాడీ కేంద్రంలో సూపర్‌వైజర్‌ ఆకస్మిక తనిఖీ - Udayam
కోస్గి మండలం తొగాపూర్‌ అంగన్‌వాడీ కేంద్రాన్ని సూపర్‌వైజర్‌ కమల మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లు, విద్యార్థుల జాబితాను పరిశీలించారు. ఓ బాలింతకు అందాల్సిన పోషకాహారం ఇవ్వడం లేదన్న ఫిర్యాదుపై విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని కమల తెలిపారు.

Comments

G
Loading comments...