Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూఢనమ్మకం: గర్భిణి మృతి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 18, 2026 6:44 AM జాతీయంGeneral
మూఢనమ్మకం: గర్భిణి మృతి - Udayam
ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లా మారాయిగూడెంలో దారుణం జరిగింది. మెడ, ముఖం వాపుతో బాధపడుతున్న ఆరు నెలల గర్భిణి కురసం హెన్కి (35)ని కుటుంబ సభ్యులు భూతవైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అతడు చేసిన మొరటు వైద్యంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సదరు ఆదివాసీ మహిళ మృతి చెందింది.

Comments

G
Loading comments...