Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ విజేతలుగా నిరుపేద విద్యార్థులు

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 18, 2026 6:59 AM జాతీయంGeneral
నీట్ విజేతలుగా నిరుపేద విద్యార్థులు - Udayam
లఖ్‌నవూకు చెందిన పనిమనిషి కుమార్తె నీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను, బంధువుల ఒత్తిడిని అధిగమించి నీట్‌లో ఉత్తీర్ణత సాధించింది. చిన్నతనంలో తండ్రి మరణమే స్ఫూర్తిగా చదివిన ఆమె కార్డియాలజిస్ట్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. యూపీకే చెందిన ఆటోడ్రైవర్ కుమారుడు విశాల్ తివారీ సైతం ట్యూషన్లు చెబుతూ, నాలుగో ప్రయత్నంలో 605 మార్కులతో నీట్ సాధించి పట్టుదల నిరూపించుకున్నాడు.

Comments

G
Loading comments...