వార్తలకు తిరిగి వెళ్లండి
బుల్లెట్ రైల్ ఆలస్యంపై జపాన్ ఆరోపణలు

ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఆలస్యానికి భారత కేంద్ర మంత్రి, అధికారుల నిర్లక్ష్యమే కారణమని జపాన్ మాజీ మంత్రి హిడేకి మకిహారా ఆరోపించారు. భారత బృందం స్వప్రయోజనాల కోసమే చూసిందని ఆయన విమర్శించారు.
ఈ ఆరోపణలను భారత విదేశీ వ్యవహారాల శాఖ ఖండించింది. ఇరుదేశాల మధ్య చర్చలు సాఫీగా సాగుతున్నాయని, ప్రాజెక్టు మొదటి సెక్షన్ 2027లోనే ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది.
Comments
Loading comments...