Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇకపై రేషన్ బియ్యం సూపర్ క్వాలిటీ

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 02, 2026 10:27 AM హైదరాబాద్General
ఇకపై రేషన్ బియ్యం సూపర్ క్వాలిటీ - Udayam
దేశంలోని రేషన్ బియ్యం నాణ్యతను భారీగా పెంచాలని కేంద్ర క్యాబినెట్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నూకల శాతాన్ని 10%కి, ఉప్పుడు బియ్యంలో 5%కి తగ్గించింది. దీనివల్ల దేశవ్యాప్తంగా 80 కోట్లకుపైగా లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం అందుతాయని కేంద్ర ఆహార భద్రతా శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...