Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుందరాపురం: ఐదు రోజులైనా వీడని ముంపు.. నీటిలోనే పంట పొలాలు

Follow Udayam on Google
Hari Sep 27, 2026 3:31 PM శ్రీకాకుళంGeneral
సుందరాపురం: ఐదు రోజులైనా వీడని ముంపు.. నీటిలోనే పంట పొలాలు - Udayam
నరసన్నపేటలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన పంట పొలాలు ఐదు రోజులైనా ఇంకా నీటిలోనే ఉన్నాయి. మండలంలోని సుందరాపురం సమీపంలో కంబకాయ, మామిడివలస, సుందరాపురం గ్రామాలకు చెందిన వందలాది ఎకరాలు ముంపులో కొనసాగుతున్నాయి. నీరు ఎప్పుడు తొలగుతుందో.. పంటల పరిస్థితి ఏమిటో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు దెబ్బతింటాయేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

Comments

G
Loading comments...