Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుల్తాన్‌పూర్‌లో పత్తి రైతులతో TGSPDCL సీఎండీ ముఖాముఖి

Follow Udayam on Google
Harika Oct 15, 2026 12:46 PM సంగారెడ్డిGeneral
సుల్తాన్‌పూర్‌లో పత్తి రైతులతో TGSPDCL సీఎండీ ముఖాముఖి - Udayam

Photo Gallery

సుల్తాన్‌పూర్‌లో పత్తి రైతులతో TGSPDCL సీఎండీ ముఖాముఖి - gallery image 1
సుల్తాన్‌పూర్‌లో పత్తి రైతులతో TGSPDCL సీఎండీ ముఖాముఖి - gallery image 2
సుల్తాన్‌పూర్‌లో పత్తి రైతులతో TGSPDCL సీఎండీ ముఖాముఖి - gallery image 3
సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో పత్తి రైతులతో TGSPDCL సీఎండీ జితేష్ వి. పాటిల్, కలెక్టర్ ప్రతీక్ జైన్, సబ్‌కలెక్టర్ ఉమా హారతి సమావేశమయ్యారు. వ్యవసాయ విద్యుత్ సమస్యలపై రైతులతో చర్చించారు. విద్యుత్ అంతరాయాలను వెంటనే పరిష్కరించాలని, ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను పర్యవేక్షించాలని సీఎండీ అధికారులకు సూచించారు. దెబ్బతిన్న డీటీఆర్‌లను త్వరగా మార్చాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...