వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. గురువారం సుల్తానాబాద్ మండలంలో గర్రెపల్లి సింగిల్ విండో, ఐకేపీ ఆధ్వర్యంలో ఐదు గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించారు.
నారాయణరావుపల్లి,గొల్లపల్లి, సాంబయ్యపల్లి,దుబ్బపల్లి,ఐతరాజుపల్లిలో కేంద్రాలు ప్రారంభించిన ఆయన,రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

